Corpus: tel_wikipedia_2014_10K

Other corpora

4.1.5 Longest sentences

The longest sentences by string length

Longest declarative sentences
Length Sentence
255 బొమ్మలు మరియు వర్ణాలు స్థానిక అమెరికన్ దృష్టిలో పధంలోని వర్షం, మెరుపులు, నీరు, మేఘాలు మరియు ప్రాంతీయ జంతువులు (బల్లులు, పాములు, పక్షులు మరియు నైరుతీ దిశా ప్రకృతి దృశ్యాలు) మిశ్రితమైన అలంకరణలు ఆనకట్ట దారులు మరియు లోపలి ఉన్న మందిరాల గోడలలో చోటుచేసుకున్నాయి.
255 మనకు కొడుకులూ కూతుళ్ళూ లేరు నిన్ను నాన్నా అని పిలిచే కొడికులు లేరు నన్ను అమ్మా అని పిలిచే కూతుర్లు లేరు తండ్రి చెప్పులు తొడిగే కుమారుడు లేడు తల్లి రవికెలు తొడిగే కూతురు లేదు ఓ రాజా నీవిప్పుడు ధౌలగిరి (ధవళాగిరి)కి వెళ్ళాలి నీవు కొడుకూ కూతుర్ల దానం పొందాలి.
254 శ్రీలంకతో వేసవిలో జరిగిన తొలి హోమ్ టెస్టులో ఇతడు జట్టులో 13వ సభ్యుడిగా ఎంపికయ్యాడు కాని, మార్కస్ ట్రెస్కోథిక్ పునరాగమనం, పాల్ కాలింగ్‌వుడ్ చక్కటి ఫామ్‌లో ఉండటం, అలాస్టెయిర్ కుక్ ఉనికిలోకి రావడం వంటి కారణాలతో బెల్ 11మంది సభ్యుల జట్టు నుంచి తప్పించబడ్డాడు.
254 వ్యాకులత, ఆత్మహత్యా ప్రయత్నం మరియు ఐసోట్రిటినోయిన్‌తో చికిత్స పొందుతున్న రోగుల ఆత్మహత్యలకు సంబంధించిన పలు సమాచార నివేదికలు U.S. FDA అడ్వర్స్ ఈవెంట్స్ రిపోర్టింగ్ సిస్టమ్‌కు నివేదించడం జరిగింది. 1982 మరియు మే, 2001 మధ్యకాలంలో మొత్తం 431 కేసులు నమోదయ్యాయి.
254 మధ్య-1970ల్లో, NAFC ఒక ఏకరీతి కిరాణా ఉత్పత్తి కోడ్‌లపై U.S. సూపర్‌మార్కెట్ తాత్కాలిక సంఘాన్ని స్థాపించింది, ఇది బార్‌కోడ్ అభివృద్ధికి మార్గదర్శక సూత్రాలను పేర్కొంది మరియు ఈ విధానాన్ని ప్రమాణీకరించడంలో సహాయం కోసం ఒక చిహ్నం ఎంపిక ఉప సంఘాన్ని రూపొందించింది.
254 సర్వేశ్వరరావు గ్రంథాలయం ఇది గాయత్రీ విద్యా పరిషత్ మాజీ అధ్యక్షులు, నాగార్జున విశ్వవిద్యాలయపు మాజీ ఉపకులపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయపు అర్థశాస్త్ర గౌరవ ఆచార్యులు, నైజీరియా దేశప్రభుత్వపు మాజీ సలహాదారు, ప్రముఖ ఆర్థికవేత్త అయిన బి సర్వేశ్వరరావు పేర ఏర్పరచబడింది.
254 ఇలా చూడడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా హెచ్‌ఐవిని నివారించి, చికిత్స చేసేందుకు అవరోధం కలుగుతోంది * పరస్పర అంగీకారంతో వయోజనుల మధ్య సాగే స్వలింగ సంపర్కాన్ని నేరమని భారతీయ శిక్షా స్మృతిలోని (ఐపిసి) 377వ సెక్షన్‌ పేర్కొనడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది.
254 Opuntia ficus-indica plant, also known as Indian or Barbary Fig Tuna Opuntia ficus-indica (Indian fig) flowering in Secunderabad గ్యాలరీ కడిగిన విత్తనాలు పూలు, పచ్చికాయలు, పండుకాయలు మనకు ఈ మొక్కలు 3 నుంచి 6 అడుగుల ఎత్తు పెరిగినవే ఎక్కువగా కనిపిస్తుంటాయి.
254 యునైటెడ్ స్టేట్స్ సర్జికల్ కార్పొరేషన్ స్థాపకుడైన అమెరికన్ వ్యాపారవేత్త లియోన్ హిర్స్‌కు చెందిన ఆస్పైన్, కొలరాడో ఎస్టేట్‌కు దగ్గర్లోని పాతకాలం నాటి వైల్డ్‌క్యాట్ రిడ్జ్‌ని €21.2 మిలియన్ (£18 మిలియన్/US$29.7 మిలియన్) మొత్తానికి అబ్రమోవిచ్ కొనుగోలు చేశారు.
253 డెమోక్రాట్లు మార్టిన్ హెయిన్రిచ్, మరియు బెన్ R. లుజాన్ వరుసగా యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజన్టేటివ్స్ యొక్క మొదటి మరియు మూడవ కాంగ్రెషనల్ జిల్లాలకు ప్రాతినిధ్యం వహించగా, రిపబ్లికన్ స్టీవ్ పియర్స్ రెండవ కాంగ్రెషనల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Longest exclamatory sentences
Length Sentence
221 అప్పుడు కృష్ణుడు ఒక్కరిని కాపాడతాను అని మాట ఇచ్చి తల్లి కడుపులో ఉన్న పరిక్షిత్తుని తన యోగ మాయా శక్తి తో, చిన్న రూపుడై చతుర్భుజములతో, శంఖచక్రగదాకౌముదీ మొదలగు అస్త్రాలు ధరించి పిండరూపుడై ఉన్న బాలుని చుట్టూ తిరిగి కాపాడతాడు!
179 క్షత్రియ కాంతలకు వీరులను పుత్రులుగా పొందుట వారు అతిలోక వీరులై ప్రఖ్యాతి గాంచుట అతడి తల్లి వీరమాత అగుట అతడి భార్య వీర పత్ని అగుట ఎంత సహజమో అతడు వీరస్వర్గం అలంకరించుట అంత సహజము కదా!
132 అలివేణీ ఆణిముత్యమా నా పరువాల ప్రాణముత్యమా చరణం: 2 : పొగడ లేని ప్రేమకీ పొన్న చెట్టు నీడకీ ॥౨॥ పొగడ దండలల్లుకోనా పూజగా పులకింతల పూజగా!
131 షేయా మరియు విల్సన్ గ్రీకు ఉపద్రవాల, కల్లోలాల దేవుడు ఎరిస్‌ను ఎత్తిపట్టే ఈ హాస్య కరపత్రం నుంచి తీసుకున్న సరదా సూక్తులను ఇల్యూమినటస్!
120 అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్, లెనిన్, మార్క్స్, గాంధీ - ఇలా ఇలా ఎన్నెన్ని రూపాలో మనిషికి!
112 94. పాము తేళ్ళ విషము పారాణి తావుల్లో మంత్రములకు లేని మహిమ వచ్చు బాసురానివేళ బంటు రాజైనట్లు ఆకురాతి మాట అణు బరాట!
108 26. స్వర్గలోక సృష్టి స్వాముల వంతైతె ఘనత పెంచిపాడ కవుల వంతు పగటి కలలు కనుట భక్తుల వంతయా ఆకురాతి మాట అణు బరాట!
103 అమలాపురం పూర్వకాలంలో` అంటే` రాజరాజనరేంద్రుడు రాజ్యం చేసే కాలంలో అమల అనే రాజనర్తకి ఈ ప్రాంతంలోనే ఉండేదట!
95 తలనీలాలు దేవునికి లేదా దేవతకు అర్పించడం గురించి గృహ్యసూత్రాల్లో గానీ, స్మృతుల్లో గానీ లేనేలేదు!
94 పరాజయ దు॰ఖంతో ఇంటి దారి పట్టి దారిలో వచ్చిన శ్రీశైలం శ్రీశైల మల్లిఖార్జునుడిని దర్శించుకోలేదట!
Longest interrogative sentences
Length Sentence
148 అజాతశత్రువు, సత్యవ్రతుడు, ధర్మమూర్తి అయిన ఇతడు దేవేంద్రుని సింహాసనాన్ని అధిష్టించడానికి కూడా అర్హుడు నీ ఇంత చిన్న సింహాసనాన్ని అధిష్టించడానికి తగడా?
135 షెల్లీ గార్డెన్ ఆఫ్ ఎడెన్‌లో మొదటి వ్యక్తిని తన వివరణలో ఈ విధంగా సూచించింది: :Did I request thee, Maker from my clay ::To mould Me man?
105 ఆ సమయాంలో నన్ను కోడలిగా తలపక దాసిలా తలచిన దృతరాష్ట్రుని వద్దకు నా భర్తలతో వెళ్ళినప్పుడు కోడరికం చెయ్యాలా?
98 నేను పర్వతాలకు రాజును, నువ్వు నాకు ప్రదక్షిణం చేయకుండా మేరు పర్వతానికి ప్రదక్షిణం ఎందుకు చేస్తావు?
96 ఇంకా ఇంటింటి రామాయణం, గణపతి, ఎవరి గోల వారిదే, ప్రేమలు-పెళ్ళిళ్ళు, భార్యారూపవతీ శత్రుః, ఏది నిజం?
94 ఎదుటి వారికి నీతులు చెప్పి తాము ఆ నీతులను పాటించకపోవటం కోడికి గజ్జెలు కడితే కుప్ప కుళ్లగించదా?
93 మాట్లాడ వెందుకు అర్జునుడు గోగ్రహణంలో ఒకసారి ఒంటరిగానే విజృంభించి నపుడు నీ సైన్యం పారి పోలేదా?
92 వర్గీకరణతో బిసిల్లో చీలిక రానప్పుడు, ఎస్‌సిల్లో వర్గీకరణ జరిగితే చీలిపోతారని ఎలా అంటున్నారు?
80 ప్రతి ఒక్కడు తన మానాన తను నడుచు కుంటూ, కనుగొనే సామాజిక ప్రవర్తనా సూత్రాలు ఏమిటి?
47 msec needed at 2021-05-02 20:05